రాహుల్‌కి కృతజ్ఞత సభ పెట్టండి : రేవంత్ 1 y ago
TG : రాహుల్ ఆలోచనతోనే బీసీ కులగణన చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రం 2011 తరువాత జనగణన చేయలేదన్నారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కుల సర్వే నిర్వహించామని తెలిపారు. రిజర్వేషన్లు పెంచుకోవాలంటే జనాభా లెక్క తేలాలన్నారు. రాహుల్‌కి కృతజ్ఞత తెలిపేందుకు పది లక్షల మందితో సభ పెట్టాలని పేర్కొన్నారు.